World Cup 2023: AUS vs SA.. Quinton de Kock hits back-to-back hundreds at World Cup | డికాక్ శతకానికి తోడుగా ఎయిడెన్ మార్క్‌రమ్(44 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో గ్లేన్ మ్యాక్స్‌వెల్ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, జోష్ హజెల్ వుడ్, ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా తలో వికెట్ తీసారు.
#WorldCup2023
#AUSvsSA
#India
#Cricket
#QuintondeKock
#International
#National
~PR.40~ED.232~